వాసవి క్లబ్ శ్రేయోభిలాషి ,. ,పంచలయ, పేరుతో విస్తృత సేవలు.
వరంగల్ సెప్టెంబర్ 25(అంతిమ తీర్పు) :
సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు అని అంతర్జాతీయ అధ్యక్షులు. వేముల హజరతయ్యా గుప్త హాజరై జ్యోతిని వెలిగించిన. అనంతరం ఆయన మాట్లాడారు. వరంగల్ వాసవి క్లబ్ గుడ్విల్ విజిట్. కార్యక్రమంలో పాల్గొని హజరతయ్యా గుప్త. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రంవరంగల్ వాసవి క్లబ్ లో ఉద్దేశించి మీరు చేస్తున్న సేవలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు .ఈ సంవత్సరంలో పంచా లయలు,, శ్రేయోభిలాషి పేరుతో సేవ. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తాజాగా వెల్లడించారు. పంచలయాలు. అనగా ప్రపంచంలోనే పెద్ద అతి సేవా అని ఆయన పేర్కొంటూ, శ్రేయోభిలాషి ,పంచ లయము అనగా1. వైద్య లయము,,,2విద్య లయము,,,3దైవలయము 4.శరణాలయం,5 వృద్ధాశ్ర లయము, లో ఉన్న అన్ని విషయాల నుండి కుటుంబ సభ్యులతోనే దూరంగా ఉన్న వారికి తదితర విద్యాలయాలకు ఈ సంవత్సరంలో సేవలు అందించినట్లు తెలిపారు వాసవి క్లబ్ సేవలో ప్రపంచంలోనే మన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో కోట్లాది రూపాయలు ఈ సంవత్సరంలో సేవలు అందించినట్లు రానున్న రోజుల్లో ఆర్యవైశ్యుల ను కూడా ఎక్కువగా చేర్చుకొని వాసవి క్లబ్ కలుపుదామని సంకల్పంతో ఉన్నామని జాతీయ అధ్యక్షుడు తెలిపారు. ఈ రోజు వరంగల్ క్లబ్ చేస్తున్న సేవలు విద్యార్థులకు మంచి గుర్తింపు గల డిక్షనరీ మరియు పుస్తకాలను విద్యార్థులు పొందటం వల్ల కలిగే ఉపయోగాలు ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి. వరంగల్ దాతగా. గాదె వాసుదేవ్ ద్వారా అందించారు., వృద్ధాశ్రమంలో ఆరు మంచములు అందించారు . నరేంద్ర నగర్ లో బీరువా దాత గుండ సంతోష్ కుమార్ అందించారు . ప్రతినెల ఐదుగురికి ప్రతి నెలకు 300 చొప్పున ఐదుగురికి ఇస్తున్నారు. కార్యక్రమాన్ని అధ్యక్షతన చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ , ప్రేమ్ నాథ్ గాదెవాసుదేవ్ టీ.వాసుదేవ్ , వెలిశాల ఆనంద్ కుమార్, ఎం .వీర మల్లయ్య, శ్రీరంగం హరి, పాలమదన్, జిల్లా గవర్నర్ దొడ్డ మోహన్ రావు,, గంప సాంబమూర్తి తోటమార్కండేయ మొదలగు తదితరులు పాల్గొన్నారు.