కృష్ణాజిల్లా ...
*_వినాయకుడి నిమజ్జనంలో అపశృతి.._*
*_ఏ-కొండూరులో తండాలో విషాదం అలుముకుంది.._*
*_వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు మృతి.._*
*_చనిపోయిన వారి పేర్లు బాణవతు గోపాలరావు,భూక్యా శంకర్, భూక్యా చంటి.._*
*_వినాయకుడ్ని చెరువులో నిమజ్జన చేసే ప్రదేశం లోతేక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ముగ్గురు యువకులు ప్రాణాలు వదిలారు.._*
*_సంఘటన స్థలానికి చేరుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది._*
*_అర్ధరాత్రి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ_*
*_మైలవరం సీఐ శ్రీను తన ధైర్య సాహసాలను ప్రదర్శించి చెరువులోకి దిగి చనిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చిన వైనం.._*
*_పరిస్థితిని సమీక్షిస్తున్న నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు.._*