కొండ లక్ష్మన్ బాపూజీ పేరున విశ్వవిద్యాలం పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం :బీజేపీ నేతలు

వరంగల్ అర్బన్ జిల్లా బిజెపి కార్యాలయంలో  జిల్లా అధ్యక్షురాలు    
రావు పద్మ 


వరంగల్:


హనుమకొండ నగరం లో
బిజెపిఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఖ్య్    మాట్లాడుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు  శ్రీ నల్లు ఇంద్రసేనరెడ్డి  . ఈ  సమావేశంలో బిజెపి యువమొర్చ రాష్ట్ర కార్యదర్శి  సంపర్క అభియాన్ కన్వీనర్ బొక్క బాల్ రెడ్డి,,,.    రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల కిషన్,.  గంద్రతి యాదగిరి, పులి సర్తోతం రెడ్డి,   జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి, సంగనీ జగదీశ్వర్, మండల సురేష్, రాజేంద్ర ప్రసాద్, మంతెన రమేష్, మాందటి వినోద్, గోగికార్ అనిల్,  కోటేశ్వరరావు,.      , నాను నాయక్,, కందగట్ల సత్యనారాయణ, బోలపల్లి మహేశ్వర్ గౌడ్, శ్రీహరి యాదవ్, పృథ్విరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.............
*హన్మకొండ బీజేపీ ఆఫీస్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనరెడ్డి 
 ప్రెస్ మీట్లో మాట్లాడిన కామెంట్స్ :* 
• 1969 నుండి తెలంగాణ కోసం పోరాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ . అన్నారు


• 1956,1969 లో పోరాడిన వారు అసువులు బాసిన వారి పేర్లు కూడా స్మరించకుండా ఉన్న వ్యక్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అని దుయ్యబట్టారు.


• కొండ లక్ష్మన్ బాపూజీ పేరున విశ్వవిద్యాలం పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం తెలిపారు.


• కేసీఆర్ తన కుటుంబం గూర్చి తప్ప.. ప్రజల గూర్చి మాట్లాడటం లేదు. వా స్తవ మా కాదా?


• ఓట్లు పడేవరకు రైతు బంధు ఇచ్చాడు, తర్వాత ఇవ్వకుండా మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. ఆయన ఆవేశంగా తెలిపారు.


• ప్రస్తుతం ఎన్నికల కోసమే సూర్యాపేట జిల్లా కు మాత్రమే రైతుబందు డబ్బులు ఇస్తున్నారు. 


• మే, జూన్ మాసం వరకే రైతులకు ఎరువులను సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు..


• రైతులు యూరియా కోసం లైన్ లో నిలుచుని పాముకాటుకు గురై ప్రాణాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏమాత్రము కూడాస్పందన లేదు.?


• యూరియా కోసం ప్రాణాలు తీసుకున్న రైతు ప్రాణాలు ప్రభుత్వ హత్యలే.. కాదా???


• యూరియా కొనుగోలు కోసం కేటాయించిన నిధులు రైతులకే ఇవ్వాలి కానీ బడ్జెట్ను ఎన్నికలకు మళ్లించారు?.


• వ్యాపారులకు లాభం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తుంది.


• తెలంగాణలోనిరైతులకు న్యాయం జరగక పోతే ఉద్యమాలు చేస్తాం అన్యాయాన్ని కూడా ఎదురిస్తాం..


• మోడీ 6 ఏళ్ల పాలనపై దేశంలో ఉన్న ప్రముఖలను కలిసి మోడీ విజయలపై సంపర్క అభియాన్ నిర్వహిస్తున్నాం. అనే బిజెపి నాయకులు తెలిపారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image