తెలిపారు *భాద్రపద బహుళ ఏకాదశినాడు *శ్రీవేంకటేశ్వర స్వామివారికి అభిషేకంతో పాటు నవ కలశములతో (స్నపన తిరుమంజనం)ను వేద పండితులు శాస్త్ర ఆగమన ప్రకారం అత్యంత వైభవంగా.. పాంచరాత్ర శాస్త్ర విధిగా అభిషేకం విశేషంగా చేసి ఇ ఇ ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పూజారులు అందించడం జరిగినది*ఈ ప్రాంత ప్రజలు సాయంత్రం జరిగే పారాయణానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు title>

*గీతాభవనంలో*ఏకాదశి పూజలు 
--ప్రతిరోజు ఉదయం పూట సుప్రభాతము సాయంత్రం వేళలో ఆరున్నరకు గీతా మందిర్ లో లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణం,, విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం జరుగునని ని పూజారి రాఘవాచార్యులు తెలిపారు
*భాద్రపద బహుళ ఏకాదశినాడు *శ్రీవేంకటేశ్వర స్వామివారికి అభిషేకంతో పాటు నవ కలశములతో (స్నపన తిరుమంజనం)ను వేద పండితులు శాస్త్ర ఆగమన ప్రకారం అత్యంత వైభవంగా.. పాంచరాత్ర శాస్త్ర విధిగా  అభిషేకం విశేషంగా చేసి ఇ ఇ ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు  పూజారులు అందించడం జరిగినది*ఈ ప్రాంత ప్రజలు సాయంత్రం జరిగే పారాయణానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు