వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమును మరింత అభివృద్ధి

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమును ఏ.పి. టూరిజం అధికారులతో కలసి సందర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమును మరింత అభివృద్ధి చేయటంలో గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ గారు మరియు మా సోదరులు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతో చొరవ తీసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 


🔹 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు దేవస్థానాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, వాటిని అభివృద్ధిపధంలో తీసుకుపోవటంలో కృషి చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.