అమరావతి..
*మంత్రి అనిల్ కుమార్ యాదవ్*
దేశంలోనే మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ సక్సెస్
పోలవరం లెఫ్ట్ కెనాల్ వర్క్స్ లో రివర్స్ టెండర్లు ద్వారా 20.33 శాతం మిగులు..
290 కోట్ల పనులల్లో దాదాపు 58 కోట్లు ఆదా..
మరిన్ని టెండర్లలో రివేర్స్ టెండర్ల అమలు
చంద్రబాబు కట్టబెట్టిన మాక్స్ ఇన్ఫ్రా వాళ్లే ఇప్పుడు తక్కువ ధరకు 15.7 శాతం తక్కువకు వేశారు..
అత్యంత పారదర్శకంగా పనులు చేయాలని జ్యూడిషియల్ ప్రివ్యూ తీసుకువచ్చాము.
నవంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం..
పనుల్లో కమీషన్లు తీసుకున్న శ్రద్ధ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వలేదు..
నిర్వాసితులకు 20 వేళా ఇల్లు నిర్మిస్తాం..
300 కోట్లలో 60 కోట్లు వస్తే , గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో తెలుస్తుంది..
టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది
కావాల్సిన వారికే కట్టబెట్టారని చంద్రబాబు అసత్య ప్రచారాలు..
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పారదర్శకంగా అవినీతి రహితంగా చేపడుతున్నం
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ముఖ్యమంత్రి జగన్ రివర్స్ టెండర్లలో విజయం..
అడ్డంగా దోచున్నవాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు
చంద్రబాబు వయసు పైబడుతోంది చిల్లర , చీప్ రాజకీయాలు మానుకోండి..
మీ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఉద్యోగాల విషయంలో కూడా చీప్ గా ఆరోపిస్తున్నారు..
70 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్లలో అన్ని దుర్మాగాలు చేసావు.. ఇప్పటికీనా బుద్ధి మార్చుకో..
ఇలాగే చేస్తే భవిష్యత్తు లో రాజకీయ మనుగడ కూడా కోల్పోతావు
వేళా కోట్ల ఆదా చేసేందుకు అన్ని నిర్మాణాల్లో రివేర్స్ టెండర్లు అమలు చేస్తాo
దేవుడు మా వైపు వున్నాడు రాష్ట్రము అంతా వర్షాలతో పచ్చగా ఉంది.. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉన్నాయి..
అపడ్డాన్ని పడే పడే చెప్పి అసత్యాన్ని నిజం చేయాలనే చంద్రబాబు ప్రయత్నం