రిపోర్టర్స్ డైరీ ......
గతములో
అప్పుడట్లా
ఇప్పుడట్లా? అసెంబ్లీ మీడియా పాయింటు ఒకప్పుడు దీని ప్రత్యేకత వేరుగా ఉండేది ...మంత్రులు ప్రధాన ప్రతిపక్ష నేతలు విపక్షనేత. సభ్యులు ఇండిపెండెంట్లు ఇలా ఒక్కరేమిటి. సభలో మాట్లాడవలసిన ప్రతి ఒక్కరు అవకాశం రాన ప్పుడల్లా వీరందరు మీడియా. పాయింటు అసెంబ్లీ వద్ద వారందరూ ఉపయోగించుకునేవారు ప్రజాసమస్యల లేవనెత్తడం ద్వారా ప్రభుత్వం పై విపక్ష విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టే ఆలోచన ప్రతి ఒక్కరూ పది నుండి పదిహేను నిమిషాల వరకు ఆ పైబడి తక్కువ కాకుండా వారు స్వేచ్ఛగా మీడియాతో మాట్లాడే వారు దీనితో ఇటు విలేకరులకు పెన్ను నిండా అటు ఫోటో జర్నలిస్టులకు వీడియో జర్నలిస్టులకు ఓపెన్ చాలెంజ్ ఆ సమయంలో నిండా పని బ్రేకింగ్ న్యూస్ లతో షాకింగ్ న్యూస్ లతో వారు తమ angama మామూలుగా ఉండేది కాదు ఇది ఒకప్పటి గత ప్రభుత్వాలు ఆనాటి గొప్ప అవకాశం ఉంది. !!!!!!!!!!!!!! . ,(ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తరువాత మీడియా పాయింట్ అనేది నామమాత్రం గానే మిగిలిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది గెలుపొందిన సభ్యులను కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ లాగేసుకున్నారు. కొంత ప్రధాన ప్రతిపక్షం సంఖ్య తగ్గిపోయింది తన ప్రాభవాన్ని కోల్పోయింది ఆ స్థానంలో ఉన్న ఎంఐఎం నేతలకు అసలే మీడియా పాయింట్ వైపు వచ్చే ఆచారం కూడా లేదు వారికి వామపక్షాల సభ్యులు కూడా అసెంబ్లీ సభలో లేకపోవడంతో ప్రజల సమస్యల గురించి మాట్లాడేవారు కనుమరుగై మీడియా పాయింట్ వెలవెలబోతోంది. దీంతో. పాత్రికేయులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు ఎవరైనా వస్తే బాగుండునని ఏదైనా మాట్లాడితే బాగుండునని ఎదురు చూపులు చూస్తూ ఉండడం. గా మారింది ఉదయం నుండి సాయంత్రం వరకు ఎదురు చూస్తున్న సంగతి మాత్రమే తెలంగాణలో మిగిలిపోతుందని మీడియా పాయింట్ పాత్రికేయులు మాగపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మీడియా పాయింట్ మూగ పోయింది అని చెప్పడంలో సందేహం లేదు.