ఏలూరు,,,,,
29.9.2019....
ఏలూరు,,,... టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద టైలర్ కుటుంబాలకు ఉగాది నాటికీ ఇల్ల స్థలాలు ఇస్తానని ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హామీ ఇచ్చారు....... ఏలూరు టైలర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆళ్ల నానికి అభినందన, సన్మాన కార్యక్రమం నిర్వహించడంజరిగింది...... ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతు, మీ సంఘం నుండి ఒక జాబితా ఇస్తే వారందరికి ఇల్లస్థలాలు ఇస్తానని,,,, అదే విధంగా ఆరోగ్యశ్రీ పధకం మీ అందరికి వర్తిo చేలా చర్యలు తీసుకుంటానని,,,, ఆయన పేర్కొన్నారు..... అర్హులైన వృద్ధులు కు పెన్షన్ సౌకర్యం కల్పించడానికి కృషి చేస్థానని,, ఆయన భరోసా ఇచ్చారు..... టైలర్లా సంఘం కు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయిo చడానికి తాను బాధ్యత తీసుకుంటనని ఆళ్ల నాని అన్నారు..... పేద కుటుంబలకు అనారోగ్యం పరి స్థితులు ఏర్పడి నప్పుడు బిల్ లో వెయ్యి రూపాయలు దాటితే వైద్యం కు అయ్యో ఖర్చు అంత ప్రభుత్వమే భరిస్తుo దని ఆళ్ల నాని టైలర్ సంఘం నేత లకు వివరించారు..... ఈ సందర్బంగా ఆళ్ల నాని ఘనంగా సన్మానం చేసారు.....
ఉగాది నాటికీ ఇల్ల స్థలాలు