అరాచకాలకు గొడుగు పట్టింది చంద్రబాబే: సి.రామచంద్రయ్య


సెప్టెంబర్‌ 05
తాడేపల్లి


పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ C. రామచంద్రయ్య pressmeet కామెంట్స్...


౼అరాచకాలకు గొడుగు పట్టింది చంద్రబాబే.


౼ కోడెల శివప్రసాద్ కుమార్తె,కుమారుల పై బాధితులు ఎన్ని కేసులు పెట్టారు.


౼చంద్ర బాబు ప్రజాస్వామ్యానికి నీ భాషలో నిర్వచనం వేరా.


౼పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి శ్రీ వై ఎస్ జగన్ ప్రభుత్వం పై బురద చల్లడం దారుణం.


౼చంద్రబాబు హయాంలో చట్టాన్ని తన పని తాను చేయ నిచ్చారా


౼తన పార్టీ క్యాడర్ కూడా చంద్రబాబు ను విశ్వాసం లోకి తీసుకోవడం లేదు


౼ప్రజాస్వామ్యం, పోలీస్ వ్యవస్థ గురించి చంద్రబాబు మాట్లాడటం ఏంటి సిగ్గు పడాలి.


౼చంద్రబాబు నీ పని ఐపోయింది.


CM శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు మాట్లాడారు..


8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు అంటున్నారు.. టీడీపీ నేతలు మీద దాడులు చేసారంటున్నారు.. 


టీడీపీ నేతలు మీద దాడులు, హత్యలు చేస్తే ఎందుకు ఏ మీడియాలో కూడా ఎందుకు రాలేదు..


పోలీస్ రికార్డుల్లో ఎందుకు ఎక్కలేదు..


కొంత మందికి డబ్బులు ఇచ్చి చంద్రబాబు పునరావాస కేంద్రాలకు తీసుకొస్తున్నారు..


గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాలు కోసం చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు..


పెయిడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి CM శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లిస్తున్నారు..


చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు ఎవరు రాకపోవడంతో డబ్బులు ఇచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.కొత్త సంస్కృతికి.      శ్రీ కారం చుట్టారు.


వనజాక్షి, ఐపీఎస్ అధికారి మీద మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు దాడి చేస్తే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. 


బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతి వస్తే టీడీపీ నేతలు రాళ్ళ దాడి చేశారు..


Cm శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల ప్రజా సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు..


తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అయ్యింది ఏపీలో కూడా టీడీపీ ఖాళీ కాబోతోంది..


రాష్ట్రంలో మరో 30 ఏళ్ళు వైస్సార్సీపీ అధికారంలో ఉంటుంది భావించిన చంద్రబాబు కు నిద్ర పట్టడం లేదు..


అందుకే అయ్యన్న పాత్రుడుతో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పిస్తున్నారు..


టీడీపీ జనసేన బీజేపీ  పొత్తుపై అయ్యన్నపాత్రుడు మాటలు చంద్రబాబు మాట్లాడించిన మాటలే..


కోడెల అరాచకాలు పై సిట్ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే ఎందుకు చంద్రబాబు మాట్లాడలేక పోతున్నారు..


టీడీపీ నేతలు అంబోతుల్లా తయారై రాష్ట్రాన్ని దోచుకున్నారు..


*రాష్ట్రంలో చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకోని చర్చకు వెళ్దాం..*


*జన్మభూమి కమిటీలు వలన ప్రజలకు అన్యాయం జరిగిందా లేదా జగన్ ప్రభుత్వం వలన ప్రజలకు మేలు జరిగిందా అనేదానిపై చర్చ పెడదాం..*


చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా లేని పోనీ అరాచకాలు సృష్టిస్తున్నారు..


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image