దత్తాత్రేయ ను కలిసిన గుడిసె శివన్న

       హైదరాబాద్;


హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించబడిన బండారు దత్తాత్రేయ గారిని కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు కలిసి సాలువ బొకేతొ మర్యాద పూర్వకంగా కలసిన వారిలో జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పుల్లన్న  జిల్లా అధ్యక్షుడు దేవేంద్రప్ప జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ప్రదాన కార్యదర్శి రంగస్వామి మహలింగప్ప తవుడు శ్రీనివాసులు కృష్ణ ,తిరుపాల్ ,విద్యార్థి సంఘం నాయకులు జోషి, నాగరాజు ,పుల్లన్న  తదితరులు పాల్గొన్నారు.బండారు దత్తాత్రేయ గవర్నర్ గా నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ,హోం మంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కురువ సామాజిక వర్గానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ ముప్ఫై లక్షలు జనాభా ఉన్నామని బిజెపి పార్టీలో ఉన్న మా వారికి ప్రాధాన్యత కల్పించాలని కోరారు.