జగన్మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆర్టీసీ నిపుణుల కమిటీ

27–09–2019
అమరావతి


అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆర్టీసీ నిపుణుల కమిటీ, ఎలక్ట్రిక్‌ బస్సులపై నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ
కొన్ని కీలక సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ
సీఎంను కలిసిన వారిలో నిపుణుల కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయరెడ్డి, సభ్యులు, ఆర్టీసీ ఎండీ తిరుమల కృష్ణబాబు