నిరుద్యోగ యువత కు ట్యాలీ నందు శిక్షణ

నిరుద్యోగ యువత కు ట్యాలీ నందు శిక్షణ
   కడప సెప్టెంబర్ 24 (అంతిమ తీర్పు): యస్.సంజీవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర గల సంజీవరెడ్డి ఫౌండేషన్ నందు  నిరుద్యోగ యువతి యువకులకు   ట్యాలి   నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డా!యస్.చంద్రశేఖర్ రెడ్డి  ఒక ప్రకటన లో  తెలిపారు. కోర్సు నందు చేరు వారు 26.09.19 లోగా రిజిస్టర్ చేసుకోవలెను.కావున కడప జిల్లా నిరుద్యోగ యువతి యువకులకు   ఈ అవకాశాన్ని ఉపయోగించవలెను.పరిమత సీట్లు కలవు.చేరుటకు 4 లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆదార్ కార్డునకలు ధరకాస్తుకు జత చేయవలెను.వివరాలకై  08562-248187,9396161936,7702443119 సంప్రదించవలెను.తరగతులు జరుగుతున్నాయి.సంప్రదించు వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు సంప్రదించవలెను.