వరంగల్ లోని శ్రీ భద్రకాళి దేవస్థానం లో జడ్జి ప్రత్యేక పూజలు

వరంగల్ సెప్టెంబర్ 22:


భద్రకాళి దేవాలయం లో సికింద్రాబాద్ జడ్జి స్వాతి రెడ్డి శ్రీనివాస్ దంపతుల కుటుంబ సభ్యులతోవరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానం లో ఆమె ప్రత్యేక పూజలు జరిపారు సికింద్రాబాద్ 18 కోర్టు జడ్జి గా పనిచేస్తున్న స్వాతి రెడ్డి వరంగల్ లో పర్యటించి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారువార్.  మాట్లాడుతూ వరంగల్ నగరం ఎంతో పెద్ద ప్రసిద్ధిగాంచిన దేవాలయం లో ఈరోజు నేను పూజలు జరిపించి పోవడం నా అదృష్టమని అలాగే పలు దేవాలయాల్లో కూడా వెళ్లడం జరిగింది అని జడ్జి స్వాతి రెడ్డిచాలా కాలం నుండి కుటుంబ సభ్యులతోనే రావాలని అనుకున్నా ఒత్తిడి వల్ల రాలేకపోయా ఈరోజు హాజరయ్యానని ఆమె తెలిపారు నాకు ఎంతో చాలా కుటుంబ సభ్యులకు కూడా సంతోషంగా ఉందని ఆమె వివరించారు. వారి          వెంట పోలీసులు సదానందం.       నరేష్ కుమార్ లు ప్రత్యేక బాడీగార్డ్ గ వారి బాధ్యతలు నిర్వహించి భక్తులకుఎలాంటి ఇబ్బంది లేకుండా వారి పర్యవేక్షణలో జడ్జి గారికి ప్రత్యేక పూజలు జరుపుకున్న అనంతరం తిరుగు ప్రయాణములో పోలీసులను ఇరువురిని అభినందించారు.