నరసరావుపేటలో దివంగత టిడిపి నేత డాక్టర్ కోడెల అంత్యక్రియలకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచి తెలుగుదేశం నేతలు హాజరు. ముగ్గురు ఎంపిలు,14మంది మాజీ మంత్రులు, 15మంది ఎమ్మెల్యేలు, 20మంది ఎమ్మెల్సీలు, అసెంబ్లీకి పోటీచేసిన అభ్యర్ధులు 39మంది, ఎంపిలుగా పోటీచేసిన అభ్యర్ధులు 4గురు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా తెలుగుదేశం నాయకుల హాజరు.
రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా తెలుగుదేశం నాయకుల హాజరు.