వాసవి క్లబ్ ఎవర్గ్రీన్ ఆధ్వర్యంలో సి కే యం కాలేజీకి ప్రక్కన   రేకుల షెడ్డు బహూకరణ.....   .

వాసవి క్లబ్ ఎవర్గ్రీన్ ఆధ్వర్యంలో సి కే యం కాలేజీకి ప్రక్కన   రేకుల షెడ్డు బహూకరణ.....   .


వరంగల్ ;


వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం ఈ రోజునజిల్లా గవర్నర్ విజిట్ ఏర్పాటుచేసిన
 సందర్భంగా  వాసవి క్లబ్ ఎవర్గ్రీన్ తరపున 
సి. కె. ఎం. కాలేజీ జంక్షన్ వద్ద గల పోచమ్మ అమ్మవారి గుడి ఆవరణలో ఉన్న ఈ ప్రాంగణంలో రేకుల షెడ్ వేయించడం ఉచితముగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా  గవర్నర్  దొడ్డ.మోహన్ రావు,, రీజన్ చైర్మన్ విడియాలనూతన్ కుమార్,, రీజయన్ చైర్ పర్సన్
 దేవాఅరవింద్ బాబు,
X రీజనల్ సెక్రటరీ 
 చిట్టిమళ్ళ.శ్రీనివాస్ మరియు క్లబ్ 
అధ్యక్షులు ఎనుముల పెళ్లి. శ్రీధర్, 
సెక్రటరీ గుండా ప్రభాకర్ గుప్తా, ట్రెజరర్ గంప నవీన్ కుమార్,.  సభ్యులు ఊటుకూరి. రాజేష్,  
బజ్జూరిశ్రవణ్ కుమార్
మాశెట్టి నరసయ్య
కొడకండ్ల కిరణ్ కుమార్
ఓలం విద్యాసాగర్
జొన్నల విజయ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు. మరియు  మీరు వరంగల్ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క సభ్యులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు