*విపత్తుల నిర్వహణ శాఖ*
👉🏻 *గోదావరి వరద ఉధృతి*
👉🏻 *దవళేశ్వరం వద్ద రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం*
👉🏻 *ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు*
👉🏻 *స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తీవ్రతను పర్యవేక్షిస్తున్న విపత్తుల శాఖ కమీషనర్*
👉🏻 *ముంపు ప్రాంత మండలాల అధికారులను, సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్న విపత్తుల శాఖ కమీషనర్*
👉🏻 *ముంపు ప్రాంత ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని విపత్తుల శాఖ కమీషనర్ సూచన*
👉🏻 *వినాయక నిమజ్జానానికి నదికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచన*
👉🏻 *వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు*
👉🏻 *బోట్లు,మోటర్ బోట్లు,స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు.*
👉🏻 *నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచన*