వైసీపీ బాధితులకు లక్ష రూపాయల చెక్కు అందజేసన గద్దె

ఈ రోజు ఉండవల్లి లోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో వైసీపీ బాధితులకు లక్ష రూపాయల చెక్కును శ్రీనారా చంద్రబాబు నాయుడు  కి అందచేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ .