వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం. తాడేపల్లి, సెప్టెంబర్‌ 24 రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖమంత్రి శ్రీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ . –రివర్స్‌ టెండరింగ్‌ ఓ సాహాసోపేత నిర్ణయం.రివర్స్‌ టెండరింగ్‌ ను ప్రవేశపెట్టిన ఘనత శ్రీ వైయస్‌ జగన్‌ దే. –4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్‌ 4,359 కోట్లకు వచ్చింది. –రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రాష్ట్రానికి వేల కోట్లు ఆదా చేస్తూ పారదర్శకంగా వెళ్తుంటే తమ దోపిడీ బండారం బయటపడిపోతుంది అని టిడిపి నేతలు బయపడుతున్నారు. –పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ఒక చరిత్ర.దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. –పోలవరం హెడ్‌ వర్క్స్‌ కు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ లో 800 కోట్ల ప్రజాధనం ఆదాఅయింది. –ఇది సామాన్య విషయం కాదు. –అందుకే టిడిపి,చంద్రబాబు శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. –మేఘా 12.6 శాతం తక్కువకు పనులు చేస్తామని ముందుకు వస్తే దానిపై కూడా నానా యాగి చేస్తున్నారు. –ఇదే మేఘా సంస్దకు మీ హయాంలో 20 వేల కోట్లమేర కాంట్రాక్ట్‌ లు ఇచ్చారు.నాణ్యతపై విమర్శలు చేస్తున్నారు.ఇంత ప్రముఖ సంస్ద నాణ్యత పాటించదని చెప్పడం సరికాదు. –పారదర్శక బిడ్డింగ్‌ పై విమర్శలు సరికాదు. –పోలవరం ఆగిపోయింది,నష్టం వచ్చిందని రకరకాలుగా మాట్లాడుతున్నారు. –వీటన్నింటిని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. –పోలవరంను మీరు చెప్పిందానికన్నా ముందే మేం పూర్తి చేస్తే రాజకీయసన్యాసం తీసుకుంటారా? –మీ పార్టీని (టిడిపిని)పూర్తిగా మూసివేస్తారా? –పోలవరమే కాదు వెలిగొండకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తాం. –మీరు ఇచ్చిన ప్రతి పని గురించి రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తాం.వేల కోట్ల రూపాయలు ఆదా దిశగా ముందుకు వెళ్తాం. –మీరు ఎక్సెస్‌ ఇచ్చిన టెండర్ల ద్వారా దోపిడీ చేసిన మొత్తం పెదబాబు లేదా చినబాబు జేబులోకి వెళ్లాయా?మరెవరిజేబుల్లోకి వెళ్లాయి. –ప్రభుత్వానికి అవసరమైనవారికి కట్టబెట్టారని విమర్శిస్తున్నారు.10 నుంచి 20 శాతం వరకు లెస్‌ కు టెండర్‌ వేస్తే వాటిని కట్టబెట్టడం అంటారా ? –మీకు ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడుతున్న స్దలం కూడా సంవత్సరానికి వేయి రూపాయలకు లీజుకు తీసుకున్నారు.ఇంకా మీరు నీతి నిజాయితీ అని మాట్లాడతారా? –మీకు సిగ్గుంటే ఆ స్దలాన్ని ఖాళీ చేసి మాట్లాడండి. –ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ పై జగన్‌ మోహన్‌ రెడ్డి దాడి చేస్తున్నారంటావా? –మీరు ఇచ్చిన టెండర్లన్నీ ఎక్సెసే.మేం లెస్‌ కు టెండర్లు ఇస్తున్నాం. దీనివల్ల 830 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంది.రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లకపోతే ఇన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు ఆయన వందిమాగధుల చేతిలోకి వెళ్లిఉండేవి. –నవయుగవాళ్లు కావాలనుకుంట బిడ్‌ లో పాల్గొనవచ్చుకదా మేం వద్దనలేదే.వాళ్లు నామినేషన్‌ లో అయితే ముందుకు వస్తారు.కాని బిడ్డింగ్‌ లో అయితే పాల్గొనరు. –శ్రీ వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర.వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగులుస్తున్నారు.ఇదే రీతిలో అన్ని ప్రాజెక్ట్‌ లలో ముందుకు వెళ్తాం. –రెండు సంవత్సరాలలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. –చంద్రబాబు,టిడిపి ఎల్లోమీడియా విషప్రచారాలను నమ్మవద్దు. –టెండరింగ్‌ లో పారదర్శకతే మా ప్రభుత్వం లక్ష్యం.

తాడేపల్లి, సెప్టెంబర్‌ 24
రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖమంత్రి శ్రీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ .
–రివర్స్‌ టెండరింగ్‌ ఓ సాహాసోపేత నిర్ణయం.రివర్స్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం.
తాడేపల్లి, సెప్టెంబర్‌ 24
రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖమంత్రి శ్రీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ .
–రివర్స్‌ టెండరింగ్‌ ఓ సాహాసోపేత నిర్ణయం.రివర్స్‌ టెండరింగ్‌ ను ప్రవేశపెట్టిన ఘనత శ్రీ వైయస్‌ జగన్‌ దే.
–4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్‌ 4,359 కోట్లకు వచ్చింది.
–రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రాష్ట్రానికి వేల కోట్లు ఆదా చేస్తూ పారదర్శకంగా వెళ్తుంటే తమ దోపిడీ బండారం బయటపడిపోతుంది అని టిడిపి నేతలు బయపడుతున్నారు.
–పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ఒక చరిత్ర.దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.
–పోలవరం హెడ్‌ వర్క్స్‌ కు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ లో 800 కోట్ల ప్రజాధనం ఆదాఅయింది.
–ఇది సామాన్య విషయం కాదు.
–అందుకే టిడిపి,చంద్రబాబు శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.
–మేఘా 12.6 శాతం తక్కువకు పనులు చేస్తామని ముందుకు వస్తే దానిపై కూడా నానా యాగి చేస్తున్నారు.
–ఇదే మేఘా సంస్దకు మీ హయాంలో 20 వేల కోట్లమేర కాంట్రాక్ట్‌ లు ఇచ్చారు.నాణ్యతపై విమర్శలు చేస్తున్నారు.ఇంత ప్రముఖ సంస్ద నాణ్యత పాటించదని చెప్పడం సరికాదు.
–పారదర్శక బిడ్డింగ్‌ పై విమర్శలు సరికాదు.
–పోలవరం ఆగిపోయింది,నష్టం వచ్చిందని రకరకాలుగా మాట్లాడుతున్నారు.
–వీటన్నింటిని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు.
–పోలవరంను మీరు చెప్పిందానికన్నా ముందే మేం పూర్తి చేస్తే రాజకీయసన్యాసం తీసుకుంటారా?
–మీ పార్టీని (టిడిపిని)పూర్తిగా మూసివేస్తారా?
–పోలవరమే కాదు వెలిగొండకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తాం.
–మీరు ఇచ్చిన ప్రతి పని గురించి రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తాం.వేల కోట్ల రూపాయలు ఆదా దిశగా ముందుకు వెళ్తాం.
–మీరు ఎక్సెస్‌ ఇచ్చిన టెండర్ల ద్వారా దోపిడీ చేసిన మొత్తం పెదబాబు లేదా చినబాబు జేబులోకి వెళ్లాయా?మరెవరిజేబుల్లోకి వెళ్లాయి.
–ప్రభుత్వానికి అవసరమైనవారికి కట్టబెట్టారని విమర్శిస్తున్నారు.10 నుంచి 20 శాతం వరకు లెస్‌ కు టెండర్‌ వేస్తే వాటిని కట్టబెట్టడం అంటారా ?
–మీకు ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడుతున్న స్దలం కూడా సంవత్సరానికి వేయి రూపాయలకు లీజుకు తీసుకున్నారు.ఇంకా మీరు నీతి నిజాయితీ అని మాట్లాడతారా?
–మీకు సిగ్గుంటే ఆ స్దలాన్ని ఖాళీ చేసి మాట్లాడండి.
–ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ పై జగన్‌ మోహన్‌ రెడ్డి దాడి చేస్తున్నారంటావా?
–మీరు ఇచ్చిన టెండర్లన్నీ ఎక్సెసే.మేం లెస్‌ కు టెండర్లు ఇస్తున్నాం.
దీనివల్ల 830 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంది.రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లకపోతే ఇన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు ఆయన వందిమాగధుల చేతిలోకి వెళ్లిఉండేవి.
–నవయుగవాళ్లు కావాలనుకుంట బిడ్‌ లో పాల్గొనవచ్చుకదా మేం వద్దనలేదే.వాళ్లు నామినేషన్‌ లో అయితే ముందుకు వస్తారు.కాని బిడ్డింగ్‌ లో అయితే పాల్గొనరు.
–శ్రీ వైయస్‌ జగన్‌  గారి ప్రభుత్వం ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర.వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగులుస్తున్నారు.ఇదే రీతిలో అన్ని ప్రాజెక్ట్‌ లలో ముందుకు వెళ్తాం.
–రెండు సంవత్సరాలలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం.
–చంద్రబాబు,టిడిపి ఎల్లోమీడియా విషప్రచారాలను నమ్మవద్దు.
–టెండరింగ్‌ లో పారదర్శకతే మా ప్రభుత్వం లక్ష్యం.టెండరింగ్‌ ను ప్రవేశపెట్టిన ఘనత శ్రీ వైయస్‌ జగన్‌ దే.

–టెండరింగ్‌ లో పారదర్శకతే మా ప్రభుత్వం లక్ష్యం.

Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image