శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

*విజయవాడ*
*దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు*
*శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం*...
*30 సెప్టెంబర్ నుంచి 8 అక్టోబర్ వరకు*
*విజయవాడ బ్రాహ్మణ వీధి మంత్రి కార్యాలయంలో శని వారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  బ్రహ్మోత్సవాలు రావలసిందిగా కోరారు*...
*బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారికి పలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని  వివరించారు*..
*తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కు బ్రహ్మోత్సవాల ఆహ్వాన  పత్రికను అందజేసి బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కోరారు*...