టీడీపీ కార్యకర్తలకోసం పునరావాసం ఏర్పాటు :చంద్రబాబు

అమరావతి : 


గుంటూరు వైన్స్ కళ్యాణ మండపంలో వైస్సార్ పార్టీ నేతలు దాడిలో టీడీపీ కార్యకర్తలకోసం పునరావాసం ఏర్పాటు చేశారు.


2వ రోజు గుంటూరు కార్యకర్తలకు భరోసా భాగంగా స్వయంగా అదినేత రావటంతో కార్యకర్తలలో ఆనందంతో వున్నారు.


రాష్ట్రములో వైస్సార్ పార్టీ నేతలు దెబ్బకి పోలీస్ లు అసమర్థత వుండదని అన్నారు.


పల్నాడులో ఎమ్మెల్యే అరాచకం చెయ్యడానికి ప్రోత్సహిస్తున్నారని అన్నారు.


పొలాల్లోకి వెళ్లి బోర్లు, పంటకు నీరు రానియ్యకుండా చేస్తున్నారని అన్నారు.


పల్లెల్లో రోడ్డుకి అడ్డంగా ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారాని అన్నారు.


ఎక్కడి వెళ్లిపోయారు రాష్ట్ర డీజీపీ,జిల్లాలోని ఎస్పీలు, నిద్రమత్తులో వున్నారని అన్నారు...ఇకనైనా నిద్ర విడిచి పరిపాలనాలో దృష్టిపెట్టాలని కోరారు.


టీడీపీ హైయములో రాష్ట్రము శాంతి భద్రతలు వున్నాయని ఎవరిపై నా దాడులు చెయ్యలేదని గుర్తు చేశారు.


ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రోడ్డుకి అడ్డంగా గోడలు నిర్మాణాలు చేస్తున్న పట్టి పట్టానట్లుగా జిల్లా కలెక్టరేలు.


తెలుగుదేశంపార్టీ హైయములో రౌడీ అనే వాడు రాష్ట్రంలో లేకుండా వెళ్లిపోయారని గుర్తు చేశారు.


నివాసాలు వదిలి వెళ్ళిన వారికి 10000/-రు ఇస్తున్నట్లు తెలిపారు.


టీడీపీ నేతలు ప్రతి కార్యకర్తకు అండగా వుంటారని పునరావాసం ఏర్పాటు చేయుటకు నలుగురితో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు..చంద్రబాబు


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image