ఇన్విజిలేషన్ డ్యూటీకి  డుమ్మా కొట్టిన నలుగురు ఎస్జిటి  టీచర్లను నస్రీన్  సుల్తానా, షహనాజ్ బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మ లను సస్పెండ్

 Kurnool - 3-9-19*


*ఈ రోజు ఉదయం కుర్నూలు లో గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్ష ఇన్విజిలేషన్ డ్యూటీకి  డుమ్మా కొట్టిన నలుగురు ఎస్జిటి  టీచర్లను నస్రీన్  సుల్తానా, షహనాజ్ బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మ లను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్* *సస్పెన్షన్ ఆర్డర్స్ ను వెంటనే సర్వ్ చేయాలని కర్నూలు మునిసిపల్ కమీషనర్, డీఈఓ లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్*


*ఈ నెల 8 వరకు కర్నూలు నగర కేంద్రలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల విధులకు ఎవరైనా డుమ్మా కొడితే కఠిన చర్యలు:కలెక్టర్ వీరపాండియన్*


*కర్నూలు లో మాంటిస్సోరి, సిస్టర్ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్*


*ఈ ఉదయం 10 గంటల నుండి విఆర్వో గ్రేడ్2, గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3  పోస్టుల ఎంపికకు నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు కర్నూలు లో మొత్తం 23 కేంద్రాల్లో మొత్తం  అభ్యర్థులు 13778 మందికి గాను 10727 మంది హాజరు(78 శాతం). గైర్హాజరు అయిన అభ్యర్థులు 3051 మంది*


*జడ్పీ కమాండ్ కంట్రోల్ రూం నుండి మానిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్*


*గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్ విధులు ఉన్న టీచర్లు పరీక్ష రోజున ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా వారి పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్ ఇంటెండెట్ కు రిపోర్ట్ చేసుకోవాలి..లేదంటే చర్యలు తప్పవు:కలెక్టరు వీరపాండియన్.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image