ముఖ్యమంత్రిని కలిసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, హోంమంత్రి మేకతోటి సుచరిత

👆05–09–2019
అమరావతి


ముఖ్యమంత్రిని కలిసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, హోంమంత్రి మేకతోటి సుచరిత


అమరావతి: తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, హోంమంత్రి మేకతోటి సుచరిత
వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
కులంపేరుతో దూషించారంటూ ఘటన వివరాలను సీఎంకు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీదేవి
రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదన్న సీఎం
ఏపార్టీకి చెందిన వారికైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకాకూడదన్న సీఎం
బడుగుబలహీన వర్గాలను కలుపుకుని ముందడుగు వేసే వాతావరణం ఉండాలన్న ముఖ్యమంత్రి
మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతం పోవాలన్న సీఎం
సమాజంలో అన్నివర్గాలనూ గౌరవించే పరిస్థితి ఉండాలన్న సీఎం
అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని హోంమంత్రి సుచరితను ఆదేశించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి పినిపె విశ్వరూప్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image