ఏపీ లో పలువురు ఐ పీ ఎస్ ల బదిలీలు

*అమరావతి*


ఏపీ లో పలువురు ఐ పీ ఎస్ ల బదిలీలు


ఇంటిలిజెన్స్ ఎస్పీగా వెంకటప్ప ల నాయుడు


కడప ఎస్పీగా కే కే ఎన్ అనుబ్ రాజన్


తిరుపతి అర్బన్ ఎస్పీగా గజరావు భూపాల్ 


గుంటూరు రూరల్ ఎస్పీ విజయ రావు బదిలీ


గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మి కి డిప్యూతేషన్


విజయవాడ డీసీపీ 2 గా విక్రంత్ పాటిల్


చిత్తూరు ఎస్పీ సింతెల్ కుమార్ బదిలీ