ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

అమరావతి: ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ 
ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని సీఎం నిర్ణయం
2020 జనవరి నుంచి భర్తీచేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు
అంత్యంత పారదర్శక విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం
ప్రతి జనవరిలో కూడా ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ 
ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలన్న సీఎం
ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందన్న అధికారులు
ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్న సీఎం
అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత