రాగల 24 గంటల వరకు వర్షసూచన

 *విపత్తుల నిర్వహణ శాఖ*


🌨🌨🌨🌨🌨🌨🌨🌨
ఐఎండి వాతావరణ సూచన


 రాగల 24 గంటల వరకు వర్షసూచన


🌨 తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా *మోస్తరు నుంచి  భారీ వర్షాలు* పడే అవకాశం 


 🌨  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల *తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు* పడే అవకాశం   


🌨 ప్రజలు అప్రమత్తంగా  ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :- విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్