కృష్ణానదిలో తెపోత్సవానికి బయలుదేరిన దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు

కృష్ణానదిలో తెపోత్సవానికి బయలుదేరిన దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు

కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ను ప్రారంభించిన ఈవో సురేష్ బాబు.... పాల్గొన్న ఉత్సవ కమిటీ సభ్యులు

మేళా తాళాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సాగుతున్న దేవేరుల ఊరేగింపు

ఆకట్టుకున్న నృత్యాలు