30మందితో వైఎస్సార్‌ సీపీ అధికార ప‍్రతినిధుల జాబితా

*అమరావతి:*


30మందితో వైఎస్సార్‌ సీపీ అధికార ప‍్రతినిధుల జాబితా


*తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 30మంది సభ్యులతో అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరందరినీ అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి  శనివారం కొత్తగా నియమితులైన అధికార ప్రతినిధుల జాబితాను అధికారికంగా వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న అధికార ప్రతినిధుల పదవులు రద్దయ్యాయి. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాలకు భారీ సంఖ్యలో స్థానం లభించింది.*
 
1. ఉండవల్లి శ్రీదేవి
2. మేరుగ నాగార్జున
3. తెల్లం బాలరాజు
4. రాజన్న దొర
5. విడదల రజని
6. ధర్మాన ప్రసాదరావు
7. కె.పార్థసారథి
8. జోగి రమేష్‌
9. సిదిరి అప్పలరాజు
10. అదీప్‌ రాజ్‌
11. మహ్మద్‌ ఇక్బాల్‌
12. అంబటి రాంబాబు
13. గుడివాడ అమర్నాథ్‌
14. కిలారు రోశయ్య
15. జక్కంపూడి రాజా
16. అబ్బయ్య చౌదరి
17. మల్లాది విష్ణు
18. కాకాని గోవర్థనరెడ్డి
19. జి.శ్రీకాంత్‌ రెడ్డి
20. భూమన కరుణాకర్‌ రెడ్డి
21. ఆనం రామనారాయణ రెడ్డి
22. బత్తుల బ్రహ్మానందరెడ్డి
23. నారమల్లి పద్మజ
24. కాకమాను రాజశేఖర్‌
25. అంకంరెడ్డి నారాయణ మూర్తి
26. నాగార్జున యాదవ్‌
27. రాజీవ్‌ గాంధీ
28. కె.రవిచంద్రారెడ్డి
29. ఈదా రాజశేఖర్‌ రెడ్డి
30. పి.శివ శంకర్‌ రెడ్డి


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం