అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశాం

విజయవాడ. 
 దుర్గగుడి ఈవో సురేష్ బాబు పిసి..


దసరా ఉత్సవాలలో సుమారు 20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు..


అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశాం...


దసరా శరన్నవరాత్రుల కు 13 కోట్ల 67 లక్షల ఆదాయం..


నవంబరు 8వ తేదీ నుండి భవాని ల మాల ధారణ కార్యక్రమం..


డిసెంబర్ 18 నుండి 22 వ తారీకు వరకు భవాని ల విరమణ కార్యక్రమం...


ఈ ఏడాది భవానీలు సుమారుగా 5 లక్షల మంది రావచ్చని అంచనా...