03–10–2019
అమరావతి
అమరావతి: *రేపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పర్యటన*
ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం
తర్వాత ఇండోర్‌స్టేడియం గ్రౌండ్స్‌లో వైయస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10వేలు చొప్పున ఈ పథకం కింద పంపిణీ