గేట్ బయట నిద్రిస్తున్న శాసన సభ్యులు డా.నిమ్మల ...

*పాలకొల్లు*


పత్తాలేని మున్సిపల్ అధికారులు- రాత్రి మున్సిపల్ కమిషనర్ గేట్ బయట నిద్రిస్తున్న శాసన సభ్యులు డా.నిమ్మల ...


ఉదయం 11 గం నుండి మున్సిపల్ అధికారుల కోసం నిరీక్షిస్తూ మున్సిపల్ కమిషనర్ గేట్ బయట నిద్రిస్తున్న శాసన సభ్యులు డా.నిమ్మల ...


డెంగ్యూ విష జ్వరాల బారిన పడకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ డెంగ్యూ దోమల మధ్యనే నిద్రిస్తున్న డా.నిమ్మల రామానాయుడు


ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ప్రభుత్వం స్పందించదా!!