ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాల్సిందే

ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాల్సిందే అని పట్టుబడ్డ ఆర్టీసీ సమ్మె చేస్తున్న ఉద్యోగులు...


వరంగల్ :
.........
కేసీఆర్ ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో మీరు కూడా రవాణాశాఖ మంత్రిగా మరియు
కేంద్ర కార్మికశాఖ మంత్రిగా
పనిచేసిన అనుభవము అవగాహన మీకు అందరికంటే ఎక్కువగా ఉన్నది కదా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేసి ఉంటుందని అంచనా వేసి బాగా మేమందరం అనుకున్నాము.. కానీ మా యొక్క సమస్యల పట్ల చూస్తే.
మీ అవగాహనంతా ఫీఎఫ్ స్కాంలో మాత్రమే ఉప యోగి స్తున్నారని మేము తెలుసుకోలేక పోయాము...
ఆర్టీసీకి రెండువేల కోట్ల అప్పులుంటే
అరవైవేల కోట్ల ఆస్తులున్నాయి...
 ఇంత అర్జంటుగా ఆర్టీసి ఆస్తులను లీజుల పేరిట దారాదత్తం చేయాల్సిన నీకేం అవసరం ఏముంది...అప్పులుంటే ప్రైవేటుపరం చేస్తారా?
ధనికరాష్ట్రాన్నిగ ఉన్న,మిగులురాష్ట్రాన్ని
అప్పుల రాష్ట్రంగా మార్ చేస్తారా మేము మిమ్మల్నేం చేయాలి...
అప్పులు అభివృద్ధి కోసమంటున్నావు ఎక్కడ నీ అభివృద్ధి
అభివృద్ధి పేరిట తెలంగాణ ప్రజలను కూడా అప్పుల పాలు చేసి మీరు మమ్ములను కూడా దోచుకుంటున్నావు.కదా? ముఖ్యమంత్రి కేసీఆర్..
కాళేశ్వరానికి 80 వేల కోట్లు ఖర్చు చేసిన అనుభవం కలిగిన వారు ఇప్పుడు
ఆర్టీసీకి వేయికోట్లు ఇవ్వలేవా?
ఆర్టీసీ సమస్య యాభైవేల మంది కార్మికులది కాదు ప్రతిరోజూ పయణించే కోటిమంది బంగారు తెలంగాణ ప్రజలది... అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి కేసీఆర్ సారూప్రజల సేవకు సంబంధించిన విషయంలో కూడా లాభ నష్టాలు  మాటేంటి?
ప్రజల కష్టాలు కాదని పట్టం కట్టే గలవా? ..ప్రపంచ వ్యాప్తముగా నియంతల్లో మీకు మొదటి స్ధానం ఇవ్వొచ్చు.
ఎనమిదివందల ఏళ్ల పరాయిపాలనలో కూడా ఇంత నయవంచన మాకు ఎన్నడూలేదు.
మీదంతా ముమ్మాటికీ దోపిడీకోణమే నీ ఉత్తానం సకల జనుల సమ్మె తో మొదలైంది. నీ పతనం కూడా ఈ సమ్మె తోనే మొదలవుతున్నది ముందుంది ముసళ్ళ పండగ అంటూ సీఎం ను విమర్శించిన ఆర్టీసీ సమ్మె తోనేఈ పదవికి ఎసరు ఉంది చూడు దొరా దొరా దొరా దొరా అంటూ పలువురు నినాదాలు చేస్తూ మన ముఖ్యమంత్రి ఎవరు  వారు ఇప్పుడు దీక్షలో తెలిపారు.
న్యాలకొండ అనిల్ రావు
అధ్యక్షులు
భారతీయ మజ్దూర్ సంఘ్
కరింనగర్ జిల్లా పాల్గొన్నారు