టిటిడి తరుపున దుర్గమ్మకు పట్టవస్ర్తాలు సమర్పించిన టిటిడి చైర్మన్ వైవి

విజయవాడ 


*టిటిడి తరుపున దుర్గమ్మకు పట్టవస్ర్తాలు సమర్పించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి*


ఆలయం తరపున స్వాగతం పలికిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేష్ బాబు, అర్చకులు..


దుర్గమ్మకు టిటిడి తరుపున పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి..


*టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కామెంట్స్*


తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి 


టిటిడి తరుపున దుర్గమ్మ కు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది 


 అమ్మవారికి  పట్టువస్ర్తాలు సమర్పించడం అద్రుష్టంగా భావిస్తున్నా


అన్ని దేవాలయాలలో ధూప, దీప నైవేద్యాలకు నిధులు దేవాదాయ శాఖ కేటాయించింది 


జగన్ తలెపట్టిన నవరత్నాలకు దుర్గమ్మ ఆశిలివ్వాలని కోరుకుంటున్నా