గుంటూరు,ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, కృష్ణా*  జిల్లాలకు  పిడుగుపాటు హెచ్చరిక

 ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ


 ⛈⛈  *గుంటూరు,ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, కృష్ణా*  జిల్లాలకు  పిడుగుపాటు హెచ్చరిక  


 ⛈⛈  *గుంటూరు జిల్లా*
మంగళగిరి,దుగ్గిరాల,
పెదకాకాని, ఫిరంగిపురం, నాదెండ్ల, మేడికొండూరు, సత్తెనపల్లి, ప్రత్తిపాడు


⛈⛈ *ప్రకాశం జిల్లా*
మర్రిపాడు,కనిగిరి,పామూరు,పొదిలి


⛈⛈ *నెల్లూరు జిల్లా*
కొండాపురం,వింజమూరు, వరికుంటపాడు,దుత్తలూరు,ఉదయగిరి,సీతారామపురం


⛈⛈ *విజయనగరం జిల్లా*
సాలూరు,బొబ్బిలి, గజపతినగరం


⛈⛈  *కృష్ణా జిల్లా*
బాపులపాడు


మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉద్రుతంగా ఉంది.


 🌳 చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.


🏬 సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.


- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్