వరంగల్ నగరానికి కె .ఆలోక్ కుమార్ రాక

నేడు వరంగల్ నగరానికి కె .ఆలోక్ కుమార్ రాక
వరంగల్  :..


ఈరోజు విచ్చేసిన బీసీ కార్పొరేషన
 మరియు తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఎండి గారైన *శ్రీ కె అలోక్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ swarna Corolla సంఘ అధ్యక్షుడు కట్ట ఈశ్వర్ ప్రసాద్,,మరియు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి  చొల్లేటి కృష్ణమాచారి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్వర్ణకార  జిల్లా  ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వివరాల్లోకి వెళితే
పెండింగ్ లో ఉన్నటువంటి 
*విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్  రుణాలను వెంటనే మంజూరు చేయాలని*, 
విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన విశ్వబ్రాహ్మణ సోదరులకు మీ జీవిత భాగస్వామి అందించాలని ఆయనకు కోరడం మరియు వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది..అనంతరం ఆయన మాట్లాడుతూ మీ యొక్క సమస్యల పరిష్కారాన్ని అతి త్వరలోనే సాధ్యమైనంతవరకు స్పందించి సమస్యను పరిష్కరించాలిమన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన నిరుపేదలు కూడా అతి త్వరలో రుణ మంజూరు చేయిస్తానని ప్రభుత్వ చర్చలతో మన కార్పొరేషన్ నెరవేర్చే విధంగా కృషి చేస్తానని ఆయన చెప్పారు సంబంధించిన వారైనాప్రతి ఒక్కరికి వ్యక్తిగత రుణాలను కూడా మంజూరు కొరకు సానుకూలంగా నేను ప్రతిఘటిస్తాం అని అతి త్వరలో చేసే విధంగా కృషి చేస్తానని స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు కు హామీ ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ అందించిన వారిలో చాలా అభినందనీయం అని వివరించారు.
 విశ్వబ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా త్వరలో *ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ, స్వర్ణకార సంఘ సంయుక్త ఆధ్వర్యంలో* అన్ని మండలను కలుపుకొని త్వరలో
*స్వర్ణకార వృత్తి నైపుణ్య శిక్షణ కోసం నిర్వహించే సంక్షేమ సంఘం అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఆ నీ ఆయన తెలిపారు.
దీనికి సంబంధించి వివరాలను త్వరలో పూర్తి వివరములతో ఒక కరపత్రం ద్వారాప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ విషయాన్ని మీకు సవినయంగా తెలుపగలను మరియు త్వరలోనే నిధులు వచ్చినవెంటనే విడుదల చేస్తామని కట్ట ఈశ్వర్ ప్రసాద్ విశ్వ బ్రాహ్మణులందరికీ తెలియపరిచారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం