రాజోలులో వైస్సార్సీపీని బలోపేతం చేస్తాం

*తాడేపల్లి*


*అల్లూరి కృష్ణం రాజు, మాజీ ఎమ్మెల్యే, రాజోలు*


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరాం


రాజోలులో వైస్సార్సీపీని బలోపేతం చేస్తాం


ప్రభుత్వ పథకాలు విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తాం


జగన్ పరిపాలన బాగుండటం వల్ల మేము తిరిగి వైస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం


పథకాలు చాలా బాగున్నాయి..అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు


ప్రజల వద్దకు అన్ని సర్వీసులు తీసుకువెళుతున్నారు


తండ్రిని మించిన తనయుడిగా పెరు తెచ్చుకుంటారు


*KSN రాజు, జనసేన నేత*


2019లో జనసేన పార్టీకి చేసాం


ఇప్పుడు జగన్ ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులమై పార్టీ బలోపేతానికి చేరాము


రాబోయే రోజుల్లో రాజాలులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం