శ్రీకాకుళం,కర్నూలు, అనంతపురం*  జిల్లాలకు  పిడుగుపాటు హెచ్చరిక

పిడుగుల సమాచారం


 ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ


 ⛈⛈  *శ్రీకాకుళం,కర్నూలు, అనంతపురం*  జిల్లాలకు  పిడుగుపాటు హెచ్చరిక  


 ⛈⛈  *శ్రీకాకుళం జిల్లా*
కంచిలి,సోంపేట,మందస, పలాస


⛈⛈ *కర్నూలు జిల్లా*
ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు


⛈⛈ *అనంతపురం జిల్లా*
ఓబుళదేవరచెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి,గాండ్లపెంట


మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉద్రుతంగా ఉంది.


 🌳 చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.


🏬 సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.


- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్