నేరుగా ఔట్లెట్లు     ఏర్పాటు చేస్తున్న కంపెనీలు

వరంగల్ నగరానికి తరలి వస్తున్న వివిధ వస్త్ర సంస్థలు.........


నేరుగా ఔట్లెట్లు     ఏర్పాటు చేస్తున్న కంపెనీలు............


తక్కువ ధరలతో నాణ్యమైన ఉత్పత్తులు అందజేత..........


వరంగల్ :


వరంగల్ జిల్లాలో అభి వృద్ధి శరవేగంతో సాగుతున్న వివిధ సంస్థలు  తరలివచ్చి పురోగతిలో భాగం అవుతుండడం హర్షణీయమని నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, కార్పొరేటర్ జారాతి అరుణ రమేష్ లు పేర్కొన్నారు.  . డేనిమ్ ఫ్యాక్టరీ.   షోరూమ్ అవుట్ లెట్ ను ప్రారంభించి.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.     ప్రధానంగా డెనిమ్ ఫ్యాక్టరీ వస్త్రాలయం అవుట్లెట్ షోరూం ఓపెనింగ్                  నగర మేయర్ ప్రారంభం చేసి ప్రాధా మైన   ముఖ్యమైన పట్టణాలకు పరిమితమైన పెద్ద పెద్ద సంస్థలు.    ఈ రోజున              మన వరంగల్ ప్రాంతానికి లక్ష్యంగా చేసుకొని అత్యధిక  తమ సమస్యలను అను విస్తరింపజేసి తక్కువ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యంగా తెలంగాణ వరంగల్ నగరంలోని మున్సిపల్ నుండి  అన్ని రకాల సహకారం భవిష్యత్తులో  అందిస్తూ ఉండగా.       సికింద్రాబాద్ హైదరాబాద్ పెద్ద పట్టణాలకే  పరిమితమై కాకుండా  వరంగల్ ఏర్పాటు చేయడం ఎక్కడికి   వెళ్లకుండా    ఈ సదుపాయాన్ని కల్పించడం.             అన్ని రకాల సదుపాయాలను మరియు  మహిళలకు సంబంధించిన కిడ్స్ షాప్  అందుబాటులో ఉన్నాయన్నారు.     నాటి తరం నుండి     నేటి వరకు డిస్కౌంట్ ఇష్టపడి నచ్చే విధంగా  ఇక్కడికి తరలి రావడంతో పాటు  ప్రజలకు అనుకూలంగా అందుబాటులో ఉన్నాయని         వరంగల్ చౌరస్తా తృప్తి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీం కార్నర్  ప్రక్కన.    బస్టాండ్ ఎదురుగా కస్టమర్లకు   అనుగుణంగా అనుసంధానం ప్రధానంగా అనువైన స్థలం లో మంచి ఉత్పత్తులను అవుట్ లెట్ ను ఏర్పాటు చేయడం చాలా మంచి శుభోదయం అని అన్నారు. వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు  వారినీ  ప్రత్యేకంగా అభినందించారు. ఇంతవరకు వరంగల్లో కానీ 50% డిస్కౌంట్ లు నగర ప్రజలకు అందిస్తున్న ఏకైక.  డెనిమ్ ఫ్యాక్టరీ ఉత్పత్తుల ధరల సూచీ విలువల  గురించి మాత్రమేనని ఆయన చెప్పారు.   తక్కువ ధరతో  నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న  కంపెనీ వస్త్రాలను నేడు వరంగల్లో ప్రారంభించడం సంతోషకరంగా ఉందని ఆయన చెప్పారు. అనంతరం నగర ప్రధమ పౌరుడు   గుండ ప్రకాశ రావు, మరియు      స్థానిక కార్పొరేటర్       జా రతి  అరుణ రమేష్ లను ఘనంగా సన్మానించారు.  వారు  నాణ్యమైన బట్టలను చూసి అందరూ కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల వస్త్రాల ఉత్పత్తులను  ప్రజలు ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేశారు.  . షాపు యజమాని.   హైదరాబాద్ వారు కృష్ణారావు    నాగార్జున లు మాట్లాడుతూ ప్రారంభదశలోనే.    మాకు  మంచి  స్పందన ఉంది.   మేము నాణ్యమైన.  .  సరుకులను అందిస్తున్నామని  గొప్పగా.  కస్టమర్లు పెద్ద ఎత్తున మా షో రూమ్ లో కొనుగోలు చేస్తున్నారు అని తెలిపారు.           నాగార్జున.  ఇంత మంచి స్పందన అనేది మీ యొక్క ఉత్పత్తులు అదే కస్టమర్ల నమ్మకం గా అందివ్వాలని ఎల్లకాలం  ప్రారంభ దశలోనే మంచి స్పందన సేల్స్ బాగా ఉందని రానున్న రోజుల్లో అన్ని నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరలోనే మా కంపెనీ బ్రాండ్ మీద    కస్టమర్లకు 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నామని వరంగల్ జిల్లాలో అందరూ వినియోగించుకోవాలని ఒకసారి మా షాపు కి విచ్చేసి మీ కనుగుణంగా ఉంటేనే భవిష్యత్తులో నాణ్యమైన వస్త్రాల విలువను కాపాడుకోండి కస్టమర్లకు దసరా, దీపావళి రోజు ఆఫర్ సొంతం చేసుకుందిషాపు అలంకరణ  కాదు వస్త్రాలను.  బట్టి మీరు మా దగ్గర ఖరీదు (కొనుగోలు) చేయండి తెలిపారు. దసరా పండుగ (విజయదశమి) శుభాకాంక్షలు   తెలిపారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image