ఆర్టీసీ పూర్తి స్థాయి ఎండి ని నియమించాలని ప్రభుత్వం కు హైకోర్టు ఆదేశం

*హైకోర్టు*


*ఆర్టీసీ సమ్మె*


హైదరాబాద్;


👉ఆర్టీసీ పూర్తి స్థాయి ఎండి ని నియమించాలని ప్రభుత్వం కు హైకోర్టు ఆదేశం


👉రెండు రోజుల్లో ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులతో చర్చలు పూర్తి చేసి రిపోర్ట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశం


👉ఈగో లకి వెళ్లడం వల్ల సమస్యలకి పరిష్కారం దొరకదు, యూనియన్స్, సర్కార్ మెట్టు దిగి ప్రజలకు సమస్య లేకుండా చూడాలి.


👉రెండు రోజుల్లో ఎలాంటి నిర్దిష్ట ప్రణాలికా చర్యలు తీసుకుంటారో, ప్రభుత్వం కూలంకషంగా కోర్ట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్న హైకోర్టు.


👉తదుపరి విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసిన హైకోర్టు.


👉ప్రభుత్వం ఇప్పటికిప్పుడే కార్మికల తో చర్చలు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశం


👉కార్మికులు ఎవ్వరు ఆత్మహత్య లకు పాలపడొద్దన్న హైకోర్టు


👉కార్మికులు ఎవ్వరు తొందర పడవద్దన్న  హైకోర్టు


👉వెంటనే చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశం...