మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద వేకువ ఝామున గుండెపోటు తో మృతి

*శ్రీకాకుళం*


మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద వేకువ ఝామున హైదరాబాద్ రామంతాపూర్ లో గుండెపోటు తో మృతి


దివంగత పీసీసీ అధ్యక్షులు మజ్జి తులసిదాస్ కుమార్తె మజ్జి శారద