ఇంద్ర‌కీలాద్రిపై స‌ర‌స్వ‌తిదేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్న జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌

(అంతిమ తీర్పు- ఇంద్ర‌కీలాద్రి).... 
* ఇంద్ర‌కీలాద్రిపై స‌ర‌స్వ‌తిదేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్న జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌
* శ‌నివారం తెల్ల‌వారుజామున ఒంటి గంట‌కు కుటుంబ‌స‌మేతంగా అమ్మ‌వారిని తొలిగా ద‌ర్శించుకున్న దుర్గ‌గుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబు, న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు దంప‌తులు
* 2:00 గంట‌ల‌కు కుటుంబ‌స‌మేతంగా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు
* సరస్వతిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను కుటుంబ సభ్యులతో  కలిసి దర్శించుకున్న విజ‌య‌వాడ ఎంపీ కేసినేని శ్రీనివాస్ (నాని)
* న‌వ‌రాత్రుల్లో నిర్విరామంగా 23గంట‌ల పాటు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్న బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌
* అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో దుర్గ‌గుడికి పోటెత్తుతున్న భ‌క్తులు 
* జై..భ‌వానీ... జైజై జ‌గ‌జ్జ‌న‌నీ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతున్న ఇంద్ర‌కీలాద్రి


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం