విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవ చారి ఇక లేరు

హైదరాబాద్ అక్టోబర్ 28 (అంతిమతీర్పు):


విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవ చారి గారు నేటి ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని మాక్ధూమ్ భవనం లో ఉదయం 7 నుండే 9 గంటల వరకు ప్రజల సందర్శనార్థం బౌతికాయన్ని ఉంచుతారు.