గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు పౌష్టికాహారంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

03–10–2019
అమరావతిసమావేశంలో పాల్గొన్న మంత్రులు సురేష్, తానేటి వనిత


గర్భిణీలు, పిల్లల తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహారంపై విస్తృత చర్చ
ఇప్పుడు అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చించిన సీఎం
వీరికి నగదు బదిలీ చేసే అంశంపైనా సుదీర్ఘ చర్చ
ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం
రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్న సీఎం
వీటన్నింటిపైనా ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలన్న సీఎం
మధ్యాహ్న భోజనంపైనా సీఎం సమీక్ష
మధ్యాహ్న భోజనం క్వాలిటీ పెంచడంపై దృష్టిపెట్టాలన్న సీఎం
పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటుపైనా చర్చ
మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వడంపైనా చర్చ
ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు


స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధికార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌
నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభం, మార్చికల్లా పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
మొదటి దశలో సుమారు 15వేలకుపైగా స్కూళ్లను అభివృద్ధిచేయనున్న ప్రభుత్వం
స్కూళ్లకు మనం ఇస్తున్న  మౌలిక సదుపాయాలు, పరికరాలు అన్నీకూడా నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశం 
సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ తీసిపోకూడదని సీఎం నిర్ణయం
పది రూపాయలు ఎక్కువైనా సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దన్న సీఎం
అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశాలు


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image