వజ్ర వాహనమును ప్రారంభించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి.

నెల్లూరు జిల్లా


 విజయదశమి సందర్భంగా జిల్లాకు కొత్తగా నూతనంగా వచ్చిన వజ్ర వాహనమును ప్రారంభించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి.


ఈ వాహనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి  రాస్తారోకోలు,బంద్ లు  సందర్భంగా అల్లరిమూకలును  చెదరకొట్టడానికి ఎలక్ట్రిక్, బాష్పవాయువు ను కలిగి ఉంటుంది.


ఎస్పీ ఐశ్వర్య రస్తోగి