చండి శంకరయ్య యాదవ్ దొంతాలి గ్రామస్తులతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. 🔹 నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి

🔹 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత చండి శంకరయ్య యాదవ్ దొంతాలి గ్రామస్తులతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.


🔹 నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో మాతో ఉన్న ప్రతి ఒక్కరి ఋణం తీర్చుకుంటాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.


🔹 సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తోన్న అభివృద్దిని చూసి ఎంతోమంది నాయకులు వైసీపీలో  చేరుతున్నారు.  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం  ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.