డిసిపి నాగరాజు చేతుల మీదుగా మహా         అన్న సమారాధన పంపిణీ

డిసిపి నాగరాజు చేతుల మీదుగా మహా         అన్న సమారాధన పంపిణీ......


వరంగల్ :


పలని సేవాదళ్ నిర్వహిస్తున్న
అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిసిపి నాగరాజ్ ఈ అన్న సమారాధన ప్రసాదం  కోసం ఆయన ప్రారంభించి ప్రజలకు పంచి పెట్టారు.. అనంతరం.   ఆయన మాట్లాడుతూ.        ప్రసాద వితరణ చేశారు.  కొంత మంది సభ్యుల చేత సమిష్టిగా ఉండి సభ్యుల సహాయ సహకారాలతో సేవాదళ్ సభ్యులగ ఏర్పడి ప్రతి నెల అమావాస్య రోజున ఈ అన్నదాన కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్న సభ్యులను ఉద్దేశించి అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని వారిని అభినందిస్తూ పేదవాడికి కడుపు నింపడమే మీరు చేస్తున్న సేవ మరీ అద్భుతమని డిసిపి నాగరాజు వరంగల్ నగర పవిత్రమైన దేవాలయం భద్రకాళి దేవస్థానం ఆవరణలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవా సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అనంతరం డిసిపి నాగరాజు కు మంచి గుర్తింపు గ  కానుకగా శాలువతో ఆయనను     సత్కరించారు.. వారితోపాటు వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్రెడ్డి, vనాగరాజ్,     m నూతను కుమార్, (రవీంద్రనాథ్ మురుగన్ యాడ్స్)  గుండాఅమర్నాథ్, పబ్బతి సత్యం, గిరిధర్ శశిధర్, దేవా అరవింద్, కొండూరు నాగరాజ్ ,     జి సంతోష్ కుమార్, ఈ అన్న సమారాధన సుమారుగా 150 మంది భక్తులు  తదితరులు పాల్గొన్నారు.