సాధారణ భక్తుల క్యూలైన్లో దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

🔹నెల్లూరు:


శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని సాధారణ భక్తుల క్యూలైన్లో దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 ఎమ్మెల్యే ప్రోటోకాల్ వదులుకొని సాధారణ భక్తుల క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకొని అందరికి ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందించిన భక్తులు. 


🔹 శరన్నవరాతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు అధికారులను అభినందనలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 అమ్మవారి దేవస్థానంలో మహిళలు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.