మార్కెటింగ్, సహకార శాఖలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష

అమరావతి: క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్, సహకార శాఖలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్ష ప్రారంభం.మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అధికారులు హాజరు