నెల్లూరు కు 15 న ముఖ్యమంత్రి

*12.10.2019*
*అమరావతి*


*ఈ నెల 15న నెల్లూరు సమీపంలో కాకుటూరులో వై.యస్‌. ఆర్‌. రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్‌*


15వ తేదీ ఉదయం 10.30గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం  చేరుకోనున్న సీఎం


అ తర్వాత కౌలు రైతులకు  కార్డుల పంపిణీ


అనంతరం రైతులకు వై.యస్‌.ఆర్‌. రైతుభరోసా చెక్కుల పంపిణీ చేయనున్న సీఎం


ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం