మేనిఫెస్టో ఎన్నికల ముందు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతారు

*ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే*


సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీలో చేరాను


జన సేనలో రాజీనామా చేసాను


మేనిఫెస్టో ఎన్నికల ముందు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతారు


కానీ పాలనకు అదే గీటురాయిగా చేసుకున్న వ్యక్తి జగన్


రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తున్నారు


కౌలు రైతులకు కూడా రుణాలు, రైతు భరోసా ఇచ్చారు


వాహన మిత్రతో ఇచ్చిన మాట నిలుపుకున్నారు


నేను కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని చేరాను


మద్యనిషేదంలో గతంలో చాలా మంది హామీ ఇచ్చారు..


కానీ జగన్ గారు మాత్రమే దాన్ని అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు


*జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ*


మంచింపరిపాలన కావాలని, జగనన్న రాజన్న పాలన తెస్తాడాని జనం ఆశీర్వదించారు


టీడీపీలో ఉన్నప్పటికీ ప్రజా నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే


మేము తప్పిపోయిన గొర్రెల్లాగా బయటకు వెళ్లొచ్చు


కానీ జగన్ గారు తన సంకల్పాన్ని కొనసాగించారు


5 గురికి దళితులపై కాబినెట్ లో స్థానం ఇచ్చారు


దేశం మొత్తం ఇది ఆదర్శంగా తీసుకుంది


పెట్టిన బిల్లులు రాజ్యాంగబద్ధంగా తీర్చిదిద్దారు


ఎదుగుతున్న రాష్ట్రాలతో పోటీ పడుతున్నాము


ఆయన పరిపాలనను ప్రతి ఒక్కరు ఆహ్వానించాలి


విమర్శించడాని తొందర ఎందుకు...అందుకే వారిని వదిలేసా


పొరపాట్లు నా వైపు నుంచి ఉన్నాయి.. అందుకే సరిదిద్దుకుంటాను