ముచ్చర్ల నివాసి  ఆర్యవైశ్య ప్రముఖ మహిళ  కొత్త అనసూర్య మృతి

ముచ్చర్ల నివాసి  ఆర్యవైశ్య ప్రముఖ మహిళ  


      కొత్త అనసూర్య  గారు గత కొన్ని రోజు లుగా అనారోగ్యం తో బాధ పడుతూ తేది 16/10/2019 బుధవారం రోజున తన సొంతగృహంలో మరణించింది మరణవార్త విని  ముచ్చర్ల  ప్రజలు  శోకసంద్రంలో మునిగిపోయారు  ...............


.    ముచ్చర్ల గ్రామనివాసి ,, వ్యాపారి                    కొత్త అనసూర్య గత కొద్ది కాలం నుంచి అనారోగ్యం పాలై కిడ్నీ వ్యాధిప్రాబ్లం మరియు క్యాన్సర్తో బాధపడుతు మరణించింది.   కానీ ఆమె     బుధవారం రోజున    తన స్వగృహంలో మృతి చెందింది.  ఆమె భర్తకూడ.  రాజశేఖర్    ఈ మధ్య కాలంలోనే మరణించారు.           కొత్త అనసూయకు వయస్సు  ( 83) సం. కుటుంబ సభ్యు, లో     ఆమెకు ఇద్దరు కూతుళ్లు                     ఒక కుమారుడు ఉన్నారు.     పెద్ద కూతురు కూ   ఒక కుమారుడు. ఒక కుమార్తె  మాత్రమే  ఉన్నారు. మృతురాలికి     ఐదుగురు మనవాడ్లు. ఉన్నారు  ఆమె పెద్ద కూతురు కు   ఒక్క కూతురు  మనవరాలు అని అర్చన  ఉంది..    అలాగే మృతురాలిఅనసూర్య కు ఆరుగురు ఇంటి ఆడబిడ్డలు(వదినలు మరదల్లు) ఉన్నారు . పెద్ద కుటుంబం.  అనసూర్య    నానమ్మ గా అమ్మమ్మగ, తాతమ్మగా అన్ని తరాల తో ఎంతో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాది . ఆమె కుమారుడు బాబు తన స్వగృహంలో తన తల్లి కి అంతక్రియలు చేశారు.     ఆమె గ్రామస్తులతో బంధువులతో హాజరై ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరలని శ్రద్ధాంజలి ఘటించిన వారిలో.  ఆర్యవైశ్య సంఘం మాజీ కార్యదర్శి ఎర్రం రవీందర్ లతోపాటు, ఎం సోమేశ్వర్ శ్యామ్ ,ప్రసాద్ అరుణ్ కుమార్ rx, bhushan,మనీ వినయ్, విక్రమ్ ,పూర్ణ మరియు తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి  ఘటించిన వారిలో ఉన్నారు.పెద్ద ఎత్తున  మూడు గంటలపాటు శవ యాత్ర కొనసాగింది.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం